Advertisement
TDP Ads

కృష్ణ వ్రిందా విహారి వీకెండ్ కలెక్షన్స్

Mon 26th Sep 2022 04:31 PM
krishna vrinda vihari,naga shourya,krishna vrinda vihari collections  కృష్ణ వ్రిందా విహారి వీకెండ్ కలెక్షన్స్
Krishna Vrinda Vihari 3 days collections కృష్ణ వ్రిందా విహారి వీకెండ్ కలెక్షన్స్
Advertisement

నాగ శౌర్య లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రిందా విహారి. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకి వసూళ్లు వీకెండ్ లో చెప్పుకోదగినవిగానే ఉన్నాయి. ఫ్రైడే కలెక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ.. శనివారం, ఆదివారం కలెక్షన్స్ బావున్నాయి. మొదటి వీకెండ్ లోనే నాగ శౌర్య కృష్ణ వ్రిందా విహారి ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్లు వసూలు చేసింది. ఏరియాల వైజ్ గా కృష్ణ వ్రిందా విహారి మొదటి వీకెండ్ కలెక్షన్స్ మీ కోసం..

కృష్ణ వ్రిందా విహారి మూడు రోజుల కలెక్షన్స్ 

ఏరియా          కలెక్షన్స్ 

నైజాం                 1.31కోట్లు  

సీడెడ్                  0.25కోట్లు

ఉత్త‌రాంధ్ర             0.28కోట్లు

ఈస్ట్                    0.22కోట్లు

వెస్ట్                     0.15కోట్లు

గుంటూరు             0.23కోట్లు

కృష్ణా                    0.20కోట్లు  

నెల్లూరు               0.11కోట్లు

ఏపీ అండ్ టీఎస్ 3డేస్ షేర్: 2.75 కోట్లు

ఇతర ప్రాంతాల్లో    0.13కోట్లు        

ఓవర్సీస్                0.52కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 3 డేస్ కలెక్షన్స్ - 3.40కోట్లు (షేర్) 

Krishna Vrinda Vihari 3 days collections :

Krishna Vrinda Vihari 3 days world wide collections 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement