Advertisementt

రజనీ స్టయిల్లో లారెన్స్

Wed 21st Sep 2022 06:55 PM
lawrence,rajinikanth,rudrudu  రజనీ స్టయిల్లో లారెన్స్
Lawrence pics are viral to remind Rajinikanth రజనీ స్టయిల్లో లారెన్స్
Advertisement
Ads by CJ

రజినీకాంత్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ చంద్రముఖి కి సీక్వెల్ గా వస్తున్న చంద్రముఖి 2 లో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. ఈమధ్యనే రజినీకాంత్ ఆశీస్సులతో షూటింగ్ మొదలు పెట్టారు రాఘవ లారెన్స్. ఇంతలోనే రజినీకాంత్ స్టయిల్ ని గుర్తు చేసే రాఘవ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ రజిని స్టయిల్లో రాఘవ కనిపించబోయే మూవీ ఏదంటే.. రుద్రుడు.

దాదాపు మూడేళ్లుగా హీరో రాఘవ లారెన్స్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. త్వరలో రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో రుద్రన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు 23న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Lawrence pics are viral to remind Rajinikanth:

Lawrence new pic goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ