Advertisementt

ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్

Mon 19th Sep 2022 04:27 PM
dhanush,sir movie,telugu  ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Dhanush Sir/Vaathi set to hit theatres on.. ధనుష్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ధనుష్ సార్ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో తెరకెక్కుతుంది. సార్(తెలుగు) ‌వాతి(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారో మేకర్స్ డేట్ కన్ ఫర్మ్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 2 న సర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంభందించి పోస్టర్ కూడా విడుదల చేశారు.

 హీరో ధనుష్ క్లాస్ రూం లో స్టూడెంట్స్ ముందు టేబుల్ మీద కూర్చొని బ్లాక్ బోర్డు మీద గణితం సబ్జెక్ట్ కు సంభందించిన అంశాలను చూపిస్తూ ఉండటం కనిపించే పోస్టర్ ఆకట్టుకుంటోంది. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు సార్ జీవితాన్ని  ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది. 

Dhanush Sir/Vaathi set to hit theatres on..:

Dhanush Sir/Vaathi set to hit theatres on December 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ