Advertisementt

దర్శకుడు బాబి (రవీంద్రనాధ్) కి పితృ వియోగం

Sun 28th Aug 2022 01:21 PM
director bobby,ravindra,bobby father passed away  దర్శకుడు బాబి (రవీంద్రనాధ్) కి పితృ  వియోగం
Director Bobby father passed away దర్శకుడు బాబి (రవీంద్రనాధ్) కి పితృ వియోగం
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు బాబి తండ్రి కొల్లి మోహన రావు (69) గత కొంత కాలం గా హైదరాబాద్ లోని ఒక  ప్రెవేట్ ఆసుపత్రిలో కాలేయ సంబంధిత సమస్యతో చికిశ్య తీసుకుంటూ ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు తుది శ్వాస విడిచారు. రేపు ఆయన స్వగ్రామం గుంటూరు లోని నాగారం పాలెం లో అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Director Bobby father passed away:

Director Bobby (Ravindra) father passed away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ