Advertisementt

దసరా బరిలో స్వాతిముత్యం

Wed 10th Aug 2022 11:56 AM
swathi muthyam,ganesh bellakonda,varsha bollamma  దసరా బరిలో స్వాతిముత్యం
Swathi Muthyam to release on October 5 దసరా బరిలో స్వాతిముత్యం
Advertisement
Ads by CJ

గణేష్ డెబ్యూ హీరోగా పరిచయమవుతున్న చిత్రం స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ బెల్లంకొండ గణేష్ కి జోడిగా నటిస్తుంది. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి విడుదల తేదీ ఖరారు చేస్తూ ప్రచార చిత్రం ఈరోజు విడుదల చేశారు.స్వాతిముత్యం అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. 

స్వాతిముత్యం లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రంస్వాతిముత్యం.  సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా స్వాతిముత్యం ను దర్శకుడు తీర్చి దిద్దారు లక్ష్మణ్ అని తెలిపారు

Swathi Muthyam to release on October 5:

Swathi Muthyam, a family entertainer with a novel plot, set to release on October 5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ