Advertisementt

పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ గెస్ట్ గా చిరు

Thu 23rd Jun 2022 07:24 PM
chiranjeevi,pakka commercial pre-release event,pakka commercial,gopichand,maruthi  పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ గెస్ట్ గా చిరు
Chiranjeevi For Pakka Commercial Pre-release Event పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ గెస్ట్ గా చిరు
Advertisement
Ads by CJ

వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మేజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుక ఘనంగా జరగనుంది. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.

Chiranjeevi For Pakka Commercial Pre-release Event:

Chiranjeevi to grace Pakka Commercial Pre-release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ