Advertisementt

బ్రహ్మస్త్రం సినిమాకి మెగాస్టార్ చిరు వాయిస్

Mon 13th Jun 2022 01:20 PM
megastar chiranjeevi,brahmāstra part one,shiva trailer,nagarjuna,ranbeer kapoor,alia bhatt,amitab,mouni roy  బ్రహ్మస్త్రం సినిమాకి మెగాస్టార్ చిరు వాయిస్
MEGASTAR CHIRANJEEVI Voices Telugu Version of Brahmāstra బ్రహ్మస్త్రం సినిమాకి మెగాస్టార్ చిరు వాయిస్
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా  చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో  బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో ముందడుగు వేసి  బ్రహ్మస్త్రం సినిమాకి వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే  తెలియదు అతనే శివ అని మెగాస్టార్ వాయిస్ తో స్టార్ట్ అయ్యే  ట్రైలర్ జూన్ 15 న 5 భాషల్లో విడుదలకానుంది. 

ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. 

MEGASTAR CHIRANJEEVI Voices Telugu Version of Brahmāstra :

MEGASTAR CHIRANJEEVI Voices Telugu Version of Brahmāstra Part One: Shiva Trailer!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ