Advertisementt

విజయ్-పూజ హెగ్డే జన గణ మన స్టార్ట్

Sat 04th Jun 2022 08:09 PM
vijay deverakonda,pooja hegde,puri jagannadh,puri connects,srikara studios,jgm first shoot,jana gana mana  విజయ్-పూజ హెగ్డే జన గణ మన స్టార్ట్
JGM First Shoot Schedule Commences! విజయ్-పూజ హెగ్డే జన గణ మన స్టార్ట్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ- డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం జన గణ మన. బిగ్గెస్ట్ యాక్షన్-డ్రామా పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోయే ఈ చిత్రం హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికవడమే కాదు.. విజయ్ దేవరకొండతో పూజాకి ఇది మొదటి చిత్రం.

పూజా హెగ్డే యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం మొదటి షూట్ షెడ్యూల్‌ ఈ రోజు ప్రారభించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూట్ షెడ్యూల్ ముంబైలో మొదలై పలు అంతర్జాతీయ ప్రదేశాలలో జరుగుతుంది. షూటింగ్ ప్రారంభం సందర్భంగా మేకర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని పాత్రలో చపించబోతున్నారు. అలాగే సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ లక్ష్యంగా ఈ సినిమా కోసం సిద్ధమయ్యారు.

పూరీ జగన్నాథ్ రచన దర్శకత్వం వహిస్తున్న జేజీఎం 3 ఆగస్ట్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

JGM First Shoot Schedule Commences!:

Vijay Deverakonda, Pooja Hegde, Puri Jagannadh, Puri Connects & Srikara Studios JGM First Shoot Schedule Commences!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ