Advertisementt

నాగచైతన్య థ్యాంక్యూ టీజర్ కి డేట్ ఫిక్స్

Mon 23rd May 2022 06:37 PM
naga chaitanya,thank you movie,thank you teaser,vikram kumar  నాగచైతన్య థ్యాంక్యూ టీజర్ కి డేట్ ఫిక్స్
Thank You teaser on నాగచైతన్య థ్యాంక్యూ టీజర్ కి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

మనం లాంటి బ్లాక్‌బస్టర తరువాత కథానాయకుడు అక్కినేని నాగచైతన్య, దర్శకుడు  విక్రమ్‌కుమార్ కలయికలో రాబోతున్న మరో బ్లాక్‌బస్టర్ చిత్రం థ్యాంక్యూ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణంలో  దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు.

జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 25న సాయంత్రం 5గం.4నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం.లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Thank You teaser on :

Thank You teaser on May 25th at 5:04pm

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ