Advertisementt

ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్

Mon 02nd May 2022 10:47 AM
venkatesh,varun tej,anil ravipudi,sri venkateswara creations,f3,f3 fun-filled,f3 theatrical trailer on may 9th  ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్
F3 Fun-filled Theatrical Trailer On ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భారీ మల్టీస్టారర్ ఎఫ్ 3. F3 ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచడానికి మే 9న F3 థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్ర యూనిట్. రెండు పాటలు, పోస్టర్‌లు మినహా ప్రమోషనల్ కంటెంట్ ని చిత్ర యూనిట్ విడుదల చేయనప్పటికీ సినిమా బిగ్ బజ్‌ని క్రియేట్ చేస్తుంది. చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేయడం లేదు. నేరుగా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. F3 ఫన్ రైడ్  ట్రైలర్‌ను చూసేందుకు మరో వారం రోజులు వేచి ఉండాల్సిందే.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన F3 థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా వచ్చిన రెండో పాట వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా కూడా అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరించి ట్రెండింగ్ లో వుంది.

 

F3 Fun-filled Theatrical Trailer On:

Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3 Fun-filled Theatrical Trailer On May 9th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ