Advertisementt

నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి కొత్త డేట్

Sat 23rd Apr 2022 04:40 PM
naga shaurya,anish r krishna,ira creations,krishna vrinda vihari,krishna vrinda vihari releasing on may 20th  నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి కొత్త డేట్
Krishna Vrinda Vihari Releasing On May 20th నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి కొత్త డేట్
Advertisement
Ads by CJ

వరుడు కావలెను, లక్ష్య మూవీస్ తర్వాత నాగ శౌర్య చేస్తున్న రొమాంటిక్ మూవీ కృష్ణ వ్రింద విహారి. అనీష్ కృష్ణ దర్శకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న కృష్ణ వ్రింద విహారి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచెయ్యడమే కాదు.. ఇప్పుడు కొత్త విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. కృష్ణ వ్రింద విహారి సమ్మర్ రేసులోనే మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు.  

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఈ చిత్రంలో మొదటి పాట వర్షంలో వెన్నెల చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహతి స్వరసాగర్‌ స్వర పరిచిన ఈ పాట వీక్షకులని అమితంగా అలరించింది.

Krishna Vrinda Vihari Releasing On May 20th:

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Releasing On May 20th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ