Advertisementt

విడుదలకు సిద్ధమైన నో రామా రావన్స్ ఓన్లీ మూవీ.

Mon 11th Apr 2022 12:52 PM
no rama rawans only,no rama rawans only movie,ausha sharma,veera badram nakka  విడుదలకు సిద్ధమైన నో రామా రావన్స్ ఓన్లీ మూవీ.
No Rama Rawans Only Movie ready for release. విడుదలకు సిద్ధమైన నో రామా రావన్స్ ఓన్లీ మూవీ.
Advertisement
Ads by CJ

సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ డైరెక్టర్ కట్ సినిమా బ్యానర్ నుంచి ప్రొడక్షన్ no.1 గా వస్తుంది. పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి అనే సెంటిమెంట్ పాయింట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, దర్శక,నిర్మాత వీరబ్రహ్మం తెలియజేశారు. ఉగాది సందర్భంగా రాప్ వెర్షన్ లో చిత్రీకరించిన డిటెక్టివ్ ఫుల్ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో డైరెక్టర్ కట్ సినిమా యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, దర్శక,నిర్మాత వీరబ్రహ్మం తెలియజేశారు. 

కథకి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం లో అనూష శర్మా, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి,అనిత, కార్తిక్ దేవల్రాజు, నందిని, బలరాం ప్రధాన పాత్రధారులు. స్టోరీ - స్క్రీన్ ప్లే- డైరెక్టన్ - ప్రొడ్యూసర్ & మ్యూజిక్ : వీరబ్రహ్మం నక్క. 

No Rama Rawans Only Movie ready for release.:

No Rama Rawans Only Movie ready for release.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ