Advertisementt

సమంత యశోద రిలీజ్ డేట్

Tue 05th Apr 2022 05:11 PM
samantha,yashoda,sridevi movie,samantha yashoda  సమంత యశోద రిలీజ్ డేట్
Samantha Yashoda to release on సమంత యశోద రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా సినిమా యశోద. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ యశోదలో సమంత నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ల‌లో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకుంటారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జాన‌ర్‌లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఈ రోజు కొడైకెనాల్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించాం అని చెప్పారు.

Samantha Yashoda to release on :

Samantha Yashoda to release on August 12th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ