Advertisementt

రంగ రంగ వైభవంగా డేట్ ఫిక్స్

Wed 30th Mar 2022 05:19 PM
ranga ranga vaibhavanga,vishnav tek,kethika shrma,girisayya  రంగ రంగ వైభవంగా డేట్ ఫిక్స్
Ranga Ranga Vaibhavanga releasing on రంగ రంగ వైభవంగా డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగా హీరో వైష్ణవ తేజ్. ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో గిరీశాయ ద‌ర్శ‌కుడిగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం రంగ రంగ వైభ‌వంగా. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి జూలై 1 ఈ చిత్రాన్ని భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. 

తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న రంగ రంగ వైభ‌వంగా’చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలుస్తుంది. 

Ranga Ranga Vaibhavanga releasing on :

Ranga Ranga Vaibhavanga releasing on July 1st

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ