Advertisementt

తెలిసిన వాళ్లు గ్లింప్స్‌కు అనూహ్య స్పందన

Wed 23rd Feb 2022 05:24 PM
telisinavaallu,telisinavaallu movie,telisinavaallu movie glimpse,ram karthik,hebba patel,telisinavaallu movie stills   తెలిసిన వాళ్లు గ్లింప్స్‌కు అనూహ్య స్పందన
Telisinavaallu Movie Glimpse తెలిసిన వాళ్లు గ్లింప్స్‌కు అనూహ్య స్పందన
Advertisement
Ads by CJ

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా సిరింజ్ సినిమా బ్యానర్‌పై వస్తున్న సినిమా తెలిసిన వాళ్లు. ఈ సినిమాను విప్లవ్ కోనేటి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తుంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. విప్లవ్ కోనేటి ఈ సినిమాను తెరకెక్కిస్తూ.. నిర్మిస్తున్నారు.

Click Here: Telisinavaallu Movie Stills

శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Click Here: Telisinavaallu Movie Glimpse 

Telisinavaallu Movie Glimpse :

Telisinavaallu Glimpse Good Response

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ