Advertisementt

అల్ల‌రి న‌రేష్ కొత్త సినిమా మొదలు పెట్టేసాడు

Tue 01st Feb 2022 01:15 PM
hasya movies,zee studios,allari naresh,allari naresh new movie  అల్ల‌రి న‌రేష్ కొత్త సినిమా మొదలు పెట్టేసాడు
Hasya Movies, Zee Studios announce a new movie with Allari Naresh as hero అల్ల‌రి న‌రేష్ కొత్త సినిమా మొదలు పెట్టేసాడు
Advertisement
Ads by CJ

కామెడీ చిత్రాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన నేటి త‌రం కామెడీ స్టార్ అల్ల‌రి నరేష్‌. కామెడీ చిత్రాలే కాదు.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లోనూ న‌టించి న‌టుడిగా మెప్పించారాయ‌న‌. ఇక తాజాగా అల్లరి న‌రేష్‌, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బాలాజీ గుత్త స‌హ నిర్మాత‌. ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్‌ను బాలు మున్నంగి కొట్ట‌గా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ సుంకర గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

Hasya Movies, Zee Studios announce a new movie with Allari Naresh as hero:

Hasya Movies, Zee Studios announce a new movie with Allari Naresh as hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ