Advertisementt

అనుకున్న డేట్ కే ఆలియా ఆగమనం.!

Fri 28th Jan 2022 03:35 PM
sanjay leela bhansali,gangubai kathiawadi,alia bhatt,ajay devgn  అనుకున్న డేట్ కే ఆలియా ఆగమనం.!
Gangubai Kathiawadi starring Alia Bhatt to Release On 25th February అనుకున్న డేట్ కే ఆలియా ఆగమనం.!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ భామ అలియా భట్ నటించిన గంగూబాయి కథియావాడి చిత్రాన్ని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గంగూబాయి కథియావాడి విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రదర్శించబోతోన్నారని ప్రకటించారు.

సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు చిత్రయూనిట్ ప్రకటించింది. బిగ్ అనౌన్స్‌‌మెంట్.. సంజయ్ లీలా భన్సాలీ పెన్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. అంతే కాకుండా 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతోన్నారు అని ప్రకటించారు.

Gangubai Kathiawadi starring Alia Bhatt to Release On 25th February:

Sanjay Leela Bhansali Gangubai Kathiawadi starring Alia Bhatt to Release On 25th February

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ