Advertisementt

సప్తగిరి హీరోగా కొత్త సినిమా

Tue 18th Jan 2022 04:40 PM
sapthagiri,sapthagiri new movie launch,a.s. ravikumar chaudhary  సప్తగిరి హీరోగా కొత్త సినిమా
Ravikumar Chaudhary - Sapthagiri movie fix సప్తగిరి హీరోగా కొత్త సినిమా
Advertisement
Ads by CJ

హీరోగానూ, స్టార్ కమెడియన్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు సంతకం చేశారు. ఆయన కథానాయకుడిగా యజ్ఞం, పిల్లా... నువ్వు లేని జీవితం వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఎ.ఎస్. రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 

నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. రవికుమార్ చౌదరి దర్శకత్వం సినిమాకు బలం. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి అని అన్నారు.

Ravikumar Chaudhary - Sapthagiri movie fix:

Sapthagiri new movie launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ