Advertisementt

నా..ని ప్రేమ‌క‌థ నుండి అందాలు చిందిస్తుంది

Sat 18th Dec 2021 02:43 PM
na.. ni prema khadha,na.. ni prema khadha movie,na.. ni prema khadha song release  నా..ని ప్రేమ‌క‌థ నుండి అందాలు చిందిస్తుంది
Na.. Ni Prema khadha song Release నా..ని ప్రేమ‌క‌థ నుండి అందాలు చిందిస్తుంది
Advertisement
Ads by CJ

నా..ని ప్రేమ‌క‌థ నుండి అందాలు చిందిస్తుంది సాంగ్ రిలీజ్‌..

పీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై పోత్న‌క్‌(శ్ర‌వ‌ణ్ కుమార్‌) నిర్మాత‌గా అముద శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న చిత్రం నా..ని ప్రేమ‌క‌థ‌. ఈ చిత్రం నుండి అందాలు చిందిస్తుంది పాట‌ను ఈ రోజు సంస్థ కార్యాల‌యంలో విడుద‌ల‌చేశారు. ఒక ఊరిలో జ‌రిగిన య‌ధార్ధ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామ‌ని నిర్మాత శ్ర‌వ‌ణ్ కుమార్ తెలిపారు. 

హీరో మ‌రియు ద‌ర్శ‌కుడు అముద శ్రీ‌నివాస్ మాట్లాడుతూ-  ఈ చిత్రంలో హీరోగా చేయ‌డంతో పాటు క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వ భాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించ‌డం జ‌రిగింది అన్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల‌చేస్తాం అని ఎగ్జిక్యూటివ్ గుర్ర‌పు విజ‌య్ కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి ఎం.ఎస్ కిర‌ణ్ కుమార్‌, ఎడిటింగ్: నంద‌మూరి హ‌రి, సంగీతం ఎం.ఎల్‌.పి రాజా, రీ రికార్డింగ్‌: చిన్నా

Na.. Ni Prema khadha song Release:

Na.. Ni Prema khadha song Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ