Advertisementt

కలసి ఉంటే కలదు సుఖం... స్టార్ మా లో...

Mon 13th Dec 2021 12:16 PM
kalisi untey kaladu sukham,new family drama,star maa,indian clicks  కలసి ఉంటే కలదు సుఖం... స్టార్ మా లో...
Get Ready for a Brand New Family Drama on Star Maa కలసి ఉంటే కలదు సుఖం... స్టార్ మా లో...
Advertisement
Ads by CJ

విలక్షణమైన సీరియల్స్ అందించడంలో మొదటి నుంచీ తన ముద్ర తో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న స్టార్ మా ఇప్పుడు మరో సరికొత్త ధారావాహిక సిద్ధం చేసింది. అదే కలసి ఉంటే కలదు సుఖం. కుటుంబం లో అనుబంధాలను కొత్తగా ఆవిష్కరించనుంది.

ఓ అమ్మ కథగా మొదలై కుటుంబంలో వున్న వాస్తవాలను బయటపెట్టే కొత్త రకం కథ ఇది. ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించి, ఎన్నో విభిన్న పాత్రలతో అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ప్రభ ఈ సీరియల్ లో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఎంతో శక్తివంతంగా ప్రతి పాత్ర ప్రత్యేకంగా ముస్తాబైన ఈ ధారావాహిక ఈ నెల 13న (సోమవారం) మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమవుతుంది.

ప్రతి కుటుంబం తమదే అనుకునేలా వుండే ఈ కథ స్టార్ మా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వబోతోంది. బంధాలకి బాధ్యతలకు మధ్య సంఘర్షణగా ఈ ధారావాహికని చెప్పొచ్చు.

కలసి ఉంటే కలదు సుఖం ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/Iagr1T82BJI

Content Produced by: Indian Clicks, LLC

Get Ready for a Brand New Family Drama on Star Maa:

Kalisi Untey Kaladu Sukham - Get Ready for a Brand New Family Drama on Star Maa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ