Advertisementt

గౌతమ్ హీరోగా కొత్త సినిమా

Fri 19th Nov 2021 05:08 PM
brahmanandam,brahmanandam son,gowtham,gowtham new movie opening  గౌతమ్ హీరోగా కొత్త సినిమా
GOWTHAM new movie opening గౌతమ్ హీరోగా కొత్త సినిమా
Advertisement
Ads by CJ

కొత్త తరహా కథ లతో ప్రేక్షకులకు దగ్గరయిన గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. 

ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్క బోతున్న ఈ మూవీ తో  సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం కాబోతున్నారు. 

యస్ ఒరిజినల్స్ నిర్మాణం లో పదో సినిమా గా రూపొందుతున్న ఈ మూవీ  సర్వైవల్ థ్రిల్లర్ అనే  కొత్త కాన్సెప్ట్ ను తెర మీద పరిచయం చేయబోతుంది.

మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్ కమింగ్  రచయిత తన జీవితానికి ప్రమాదం ఎర్పడినప్పుడు ఎలా వాటిని అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సరికొత్త అనుభూతి ప్రేక్షకులకు ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది.  

శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

గౌతమ్ హీరో గా రూపొందుతున్న ఈ మూవీ కి యస్ ఒరిజినల్స్ లో దర్శకుడి గా పరిచయం కాబోతున్న విశ్వ క్లాప్ ఇచ్చారు. 

GOWTHAM new movie opening:

Brahmanandam son GOWTHAM new movie opening

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ