Advertisementt

సుమంత్ అహం రీబూట్ ఓపెనింగ్

Mon 15th Nov 2021 03:20 PM
sumanth,aham re-boot movie launch,sumanth new movie opening,sumanth new movie launch  సుమంత్ అహం రీబూట్ ఓపెనింగ్
Sumanth AHAM RE-BOOT opening సుమంత్ అహం రీబూట్ ఓపెనింగ్
Advertisement
Ads by CJ

సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అహం రీబూట్ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకులు చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు. 

సుమంత్ ఆర్జే క్యారెక్టర్ లో కనిపించనున్న అహం రీబూట్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని చెబుతున్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్, ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని చెబుతున్నాం అన్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Sumanth AHAM RE-BOOT opening:

Sumanth AHAM RE-BOOT Movie launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ