నా బిడ్డ మంచు విష్ణు మా ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకు, నా కమిట్మెంట్ కి వారసుడు.. మీకు కష్టం వచ్చినప్పుడు మీ పక్కన నిలబడతాడని హామీ ఇస్తున్నాను.. మా ఎన్నికల్లో మంచు విష్ణు కి అలాగే విష్ణు ప్యానల్ కి మీ అమూల్యమైన ఓటు వెయ్యగలరని మనవి అంటూ మోహన్ బాబు రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.