Advertisementt

టిటిడి బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌

Thu 16th Sep 2021 09:55 PM
dasari kiran kumar,special guest,ttd board,ap cm jagan  టిటిడి బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌
New TTD Special Invite Dasari Kiran Kumar Meets AP CM టిటిడి బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌
Advertisement
Ads by CJ

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, నిర్మాత‌, రామ‌దూత క్రియేష‌న్స్ అధినేత‌ దాస‌రి కిర‌ణ్ కుమార్‌ తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని టీటీడి ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మించిన ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి మ‌రియు మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాలశౌరిగారికి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

New TTD Special Invite Dasari Kiran Kumar Meets AP CM:

Dasari Kiran Kumar was the special guest on the TTD Board

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ