Advertisementt

మొగులయ్య పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

Sun 05th Sep 2021 09:00 PM
pawan kalyan,mogulayya  మొగులయ్య పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
Pawan Kalyan 2 lakh financial assistance మొగులయ్య పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
Advertisement
Ads by CJ

శ్రీ మొగులయ్య గారికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించిన శ్రీ పవన్ కల్యాణ్ గారు

కిన్నెర కళాకారులు శ్రీ దర్శనం మొగులయ్య గారికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు రూ.2 లక్షల చెక్కును శ్రీ మొగులయ్య గారికి అందచేసి సత్కరించారు. తెలంగాణ, జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి రంగా గారికి రూ.50 వేలు చెక్కు ఇచ్చి సన్మానించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు తన ట్రస్ట్ పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నుంచి ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.

pawan kalyan,mogulayya

Pawan Kalyan 2 lakh financial assistance:

Pawan Kalyan provided financial assistance of Rs. 2 lakhs to Mogulayya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ