Advertisementt

FCA కు నరసింహపురం చిత్ర బృందం అభినందన

Thu 29th Jul 2021 12:21 PM
film critics association,narasimha puram movie,fca team,film critics,film critics prabhu p.rambabu  FCA కు నరసింహపురం చిత్ర బృందం అభినందన
Narasimhapuram film team congratulates FCA Team FCA కు నరసింహపురం చిత్ర బృందం అభినందన
Advertisement
Ads by CJ

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభును అభినందించిన నరసింహపురం చిత్ర బృందం! ఈ అభినందన మా కార్యవర్గ సభ్యులందరికీ  అని ప్రభు అన్నారు. జులై 30న విడుదలవుతున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ నరసింహపురం చిత్ర బృందం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ప్రభును అభినందించింది. ఈ చిత్రం ప్రివ్యూ సందర్భంగా ప్రభును శాలువాతో సత్కరించారు. ఎంతో ఫ్యాషన్ తో.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందిన నరసింహపురం ఘన విజయం సాధించాలని ప్రభు ఆకాంక్షించారు. ఈ అభినందన తమ కొత్త కార్యవర్గం అందరికీ చెందుతుందని పేర్కొన్నారు.

మూడోసారి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభు సారధ్యంలోని కొత్త కార్యవర్గం మరింత మంచి పేరు తెచ్చుకోవాలని చిత్ర కథానాయకుడు నందకిషోర్, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్ కోరుకున్నారు. జులై 30 న నరసింహపురం చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని తెలిపారు. కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ బళ్ళా, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్, 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా.

Narasimhapuram film team congratulates FCA Team:

Narasimhapuram film team congratulates FCA Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ