Advertisementt

నిర్మాత రెండు కోట్లు విరాళం

Sat 19th Jun 2021 07:58 PM
lyca productions,tamilnadu cm,corona relief fund,tamilkumaran,niruthan,gaurav,m k stalin  నిర్మాత రెండు కోట్లు విరాళం
Lyca Productions donates Rs 2Cr to Tamilnadu CM నిర్మాత రెండు కోట్లు విరాళం
Advertisement
Ads by CJ

లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీ అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను కరోనా రిలీఫ్ ఫండ్ 

తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీ అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు.

అల్లిరాజా సుభాస్కరన్ తరపున గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ తిరు ఎంకే స్టాలిన్ ను సచివాలయంలో కలిసిన  లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు శ్రీ జీకేఎం తమిళ్ కుమరన్, శ్రీ నిరుతన్, శ్రీ గౌరవ్ రూ. 2 కోట్ల చెక్ అందజేశారు.

lyca productions,tamilnadu cm,corona relief fund,tamilkumaran,niruthan,gaurav,m k stalin

Lyca Productions donates Rs 2Cr to Tamilnadu CM:

Lyca Productions donates Rs 2Cr to Tamilnadu CM Corona Relief Fund

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ