Advertisementt

‘అఖండ’ టీజ‌ర్‌ ఊపేస్తోంది

Tue 11th May 2021 08:11 PM
akhanda teaser,mighty response,akhanda,akhanda movie,balakrishna,boyapati srinu,teaser response  ‘అఖండ’ టీజ‌ర్‌ ఊపేస్తోంది
Akhanda Teaser Creates Sensation ‘అఖండ’ టీజ‌ర్‌ ఊపేస్తోంది
Advertisement
Ads by CJ

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’‌. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి  అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఉగాది కానుక‌గా ‘అఖండ’ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజ‌ర్  ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే  ఈ టీజ‌ర్ 31మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ టీజ‌ర్ సృష్టించిన సెన్సేష‌న్‌తో ప్రేక్ష‌కాభిమానుల్లో ‘అఖండ’ మూవీపై అంచనాలు మ‌రింత‌గా పెరిగాయి. ఏప్రిల్ 30 వ‌ర‌కూ నాన్‌స్టాప్‌గా జ‌రిగే షెడ్యూల్‌తో దాదాపుగా షూటింగ్ పూర్త‌వుతుందని చిత్రయూనిట్ తెలుపుతుంది.

 

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌తో  పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Akhanda Teaser Creates Sensation:

Akhanda Teaser Is Cruising Ahead With Mighty Response

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ