Advertisementt

కరోనా: నిర్మాత చిట్టీ నాగేశ్వరరావు మృతి

Tue 20th Apr 2021 07:20 PM
producerm chitti nageswara raom is no more  కరోనా: నిర్మాత చిట్టీ నాగేశ్వరరావు మృతి
Producer Chitti Nageswara rao is no more కరోనా: నిర్మాత చిట్టీ నాగేశ్వరరావు మృతి
Advertisement
Ads by CJ

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోవిద్ వల్ల ఒక నిర్మాతని కోల్పోయింది.... తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, తెలుగు చలన చిత్ర నిర్మాతలు సెక్టార్ కి సెక్రెటరీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఇక్క్యూటివ్ కమిటీ మెంబెర్,ఎక్స ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఇక్క్యూటివ్ కమిటీ మెంబెర్CNRao(చిట్టీ నాగేశ్వరరావు )గారు కోవిద్ కారణం గా తుది శ్వాస విడిచారు నిర్మాత గా పంపిణి దారుడిగా మా సిరిమల్లే, అమ్మ నాన్న లేకుంటె, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, తమిళ్ లో ఊరగా అనే సినిమా నిర్మించారు.

Producer Chitti Nageswara rao is no more:

Producer Chitti Nageswara rao is no more

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ