మణి శంకర్ పాటల రికార్డింగ్ ప్రారంభం
Manishankar Movie songs re recordingలైట్ హౌస్ సినీమ్యా జిక్, శ్రీ గురు క్రియేషన్స్ బ్యానర్ల పై నిర్మా తలు కె.ఎస్. శంకర్రావు, ఏ.వి.ఎస్. శ్రీనివాస్, ఫణిభూషణ్ సంయుకంతగా నిర్మిస్తున్న మణి శంకర్ సినిమా పాటల రికార్డింగ్ పూజ కార్యక్రమాలు ఏప్రిల్ 15వ తేదీ, గురువారం 3 గం. 48 ని.లకు జరుపుకుంది. శివ కంఠమనేని, ప్రియా హెగ్డే హీరో హీరోయిన్లగా, కొత్త , పాత నటీనటులతో పాటు, ఓప్రముఖ హీరో అతిధి పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ,స్రీన్ ప్లై, దర్మకత్యం – జి. వెంకట కృష్ణ (జి. వి. కె), సంగీతం - ఎం.ఎల్.రాజా, డి. ఓ.పి వరం, డి. ఐ - రాజా రెడ్డి, ఎడిటర్ - సత్య గిద్దుటూరు, గేయ రచిన –అనంత శ్రీరామ్
మణిశంకర్ అనేది ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు జివికె తెలిపారు.
దర్శకుడు జివికె.. చాలా టాలెంట్ అని సబ్జెక్టు నేరేషన్ బట్టి అర్ధమవుతుంది అని ఒక హిట్ సినిమాలో నటిస్తున్నామని కాన్ఫిడెన్స్ గా ఉందని హీరో- హీరోయిన్స్ శివ కంటమనేని - ప్రియా హెగ్డే తెలిపారు.
మంచి మేకింగ్ వాల్యూస్ తో మణిశంకర్ సినిమా నిర్మిస్తున్నామని జూన్, జులై ఆగష్టు నెలలో సినిమా షూటింగ్ జరుపుకుని దసరాకి సినిమాని రిలీజ్ చేస్తామని నిర్మాతలు కె ఎస్ శంకర్ రావు, AVS శ్రీనివాస్, ఫణి భూషణ్ ప్లాన్ చేస్తున్నారు.
Manishankar Movie songs re recording






































