Advertisementt

ఇండియన్ స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం

Fri 16th Apr 2021 04:32 PM
105 minuttess,innovative experiment,indian screen,hansika motwani  ఇండియన్ స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం
105 Minuttess - An innovative experiment on Indian Screen ఇండియన్ స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం
Advertisement
Ads by CJ

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 105 మినిట్స్ 

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో  ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో చేస్తున్న సింగిల్ షాట్ చిత్రం 105 మినిట్స్ 

సింగిల్ షాట్  సింగిల్ క్యారెక్టర్  రీల్ టైం & రియల్ టైం ఈ చిత్రానికి హైలైట్స్ అని మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం లో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా వివరించారు.

ఈ చిత్రం తన కెరీర్ లోనే  ఒక మైలురాయి గా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా మేకింగ్ తనకు   ఒక ఛాలెంజ్ అని అన్నారు

ఇలాంటి చిత్రాన్ని నా బ్యానర్ లో నిర్మించడం నాకు చాలా సంతోషంగా వుందని,చిత్ర నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చిత్ర నిర్మాత బొమ్మక్ శివ వివరించారు

105 Minuttess - An innovative experiment on Indian Screen:

105 Minuttess - An innovative experiment on Indian Screen

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ