Advertisementt

సండే స్టార్ మా లో ప్రేమలోకం !

Sat 20th Feb 2021 12:32 PM
100% love,experience love,star maa,sunday  సండే స్టార్ మా లో ప్రేమలోకం !
100% Love on Star Maa this Sunday సండే స్టార్ మా లో ప్రేమలోకం !
Advertisement
Ads by CJ

ప్రేమంటే రెండు అక్షరాల మహాకావ్యం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా చెప్పడానికి ఎంతో మిగిలే ఉంటుంది. అలాంటి ప్రేమని స్టార్ మా ఈ ఆదివారం ఓ కొత్త కోణంలో ఒక ఈవెంట్ గా అందించబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ పేరు 100% లవ్.

తెరపైన జంటలకీ నిజ జీవితంలో జంటలకీ మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు! సగటు ప్రేక్షకుడు కోరుకునే అంశాలనే ఉంటూనే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించడానికి 100% లవ్ అన్ని హంగులతో రాబోతోంది. సరదాగా ఆడుకునే  ఆటలు, ప్రేమగా పంచుకునే మాటలు, రెండు హృదయాల మధ్య ఎన్నో స్వీట్ నథింగ్స్, ఉంగరాలు మార్చుకునే ఉద్వేగ క్షణాలు, కలిసి అడుగులు వేసే సంతోషాలు... ఇలాంటివి ఎన్నో ఈ ఈవెంట్ అందించబోతోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 21న) సాయంత్రం 6 గంటలకు  100% లవ్ ఈవెంట్ స్టార్ మా లో ప్రసారమవుతుంది.

ఇక ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే మస్తీ గురించి చెప్పాల్సిందే. మధ్యాహ్నం 12 గంటలకు సీనియర్ యాంకర్ సుమ నవ్వించే తన సహజ ధోరణితో స్టార్ట్ మ్యూజిక్ ని 100 % అద్భుతంగా తీర్చిదిద్దితే , ఆ వెంటనే 1. గంటలకు వర్షిణి తన కామెడీ స్టార్స్ తో గ్యాప్ లేకుండా 100% నవ్వులు పంచబోతోంది. మ్యూజిక్ తో చేసే హంగామా, ఆ తరవాత కామెడీ గ్యాంగ్స్ తో నజరానా.. ఇవన్నీ కలిసిన ఈ ఆదివారాన్ని మిస్ కాకండి మీ స్టార్ మా లో.

100% లవ్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/9hio_Epl40M

Press release by: Indian Clicks, LLC

100% Love on Star Maa this Sunday:

100% Love - Experience Love on Star Maa this Sunday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ