Advertisementt

బ్లడ్ బ్యాంకులో మెగా ఫ్యామిలీ హంగామా!

Tue 26th Jan 2021 12:51 PM
republic day,celebrations,chiranjeevi blood bank  బ్లడ్ బ్యాంకులో మెగా ఫ్యామిలీ హంగామా!
Mega family participated in Republic Day బ్లడ్ బ్యాంకులో మెగా ఫ్యామిలీ హంగామా!
Advertisement
Ads by CJ

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మెగాస్టార్.

గణతంత్ర దినోత్సవ వేడుకులు ఈ రోజు దేశమంతటా పండగల జరుపుకుంటున్నారు. నేడు 72 వ గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకలు అన్ని రంగాల్లో.. రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజలంతా జరుపుకునే పండగ. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ జరుపుకునే ఈ వేడుకలు ఎప్పటి లాగే ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నాగబాబు, మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీం తో పాటు మెగా ఫాన్స్ కూడా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా మెగా అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేసిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్ లు పరామర్శించారు. మెగా అభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 

republic day,celebrations,chiranjeevi blood bank

Mega family participated in Republic Day:

Republic Day Celebrations at Chiranjeevi blood bank

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ