Advertisementt

నాగ‌శౌర్య 'పోలీసు వారి హెచ్చ‌రిక'

Thu 21st Jan 2021 07:33 PM
naga shaurya,ns 23,police vari hecharika movie,police vari hecharika first look launch,police vari hecharika look,naga shaurya new movie title  నాగ‌శౌర్య 'పోలీసు వారి హెచ్చ‌రిక'
Police Vaari Hecharika First Look నాగ‌శౌర్య 'పోలీసు వారి హెచ్చ‌రిక'
Advertisement
Ads by CJ

యంగ్ హీరో నాగ‌శౌర్య‌, కేపి రాజేంద్ర కాంబినేష‌న్‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం పోలీసు వారి హెచ్చ‌రిక

యంగ్ హీరో నాగ‌శౌర్య‌హీరోగా కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం పోలీసు వారి హెచ్చ‌రిక‌. శిఖ‌ర కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్ కోనేరు  ఈ మూవీని నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 22 హీరో నాగ‌శౌర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ రోజు (జ‌న‌వ‌రి 21) సాయంత్రం 5:15 నిమిషాల‌కు పోలీసు వారి హెచ్చ‌రిక‌ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో న‌టించే ఇత‌ర న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. `మార్చి నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో మూవీని విడుద‌ల‌చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత మ‌హేష్ ఎస్ కోనేరు తెలిపారు. 

నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

బేన‌ర్‌: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌,

స‌మ‌ర్ప‌ణ‌: శిఖ‌ర కోనేరు,

నిర్మాత‌: మ‌హేష్ ఎస్ కోనేరు,

ద‌ర్శ‌క‌త్వం: కె పి రాజేంద్ర‌.

Police Vaari Hecharika First Look:

Naga Shaurya new Film Titled Police Vari Hecharika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ