Advertisementt

'ది హెల్మెట్ మాన్' ఫస్ట్ లుక్

Thu 31st Dec 2020 08:17 PM
the helmet man movie  'ది హెల్మెట్ మాన్' ఫస్ట్ లుక్
The Helmet Man Movie First Look 'ది హెల్మెట్ మాన్' ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

ది హెల్మెట్ మాన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!

విభిన్నమైన కథ-కథనాలతో రూపొందిన కొత్త తరహా చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అనటానికి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి న్యూ టైప్ ఆఫ్ సబ్జెక్టుతో డైరెక్టర్ శశాంక్ మల్లోజ్జల రూపొందించిన చిత్రమే ది హెల్మెట్ మాన్. ఎ ఫ్లయింగ్ థాట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై  ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది.. కౌశిక్ అలుగూరి, మిహీర, రంగాధం వదిగేపల్లి, లక్ష్మణ్ మీసాల, స్వర్ణకాంత్ ముఖ్య పాత్రలు పోషించిన ది హెల్మెట్ మాన్ చిత్రాన్ని తేజస్వి పుప్పాల నిర్మిస్తున్నారు.. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని డిసెంబర్ 30న రిలీజ్ చేశారు. జనవరిలో టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.. 

ఈ చిత్రానికి మ్యూజిక్: శ్రీ యోగి చెంబోలు, లిరిక్స్: రెహ్మాన్, ఎడిటర్: నగ్నముని, డిజిటల్ మార్కెటింగ్: లక్కీ, పోస్ట్ ప్రొడక్షన్: డిజి పోస్ట్, పిఆరోఓ: సాయి సతీష్, నిర్మాత: తేజస్వి పుప్పాల, సినిమాటోగ్రఫీ-కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శశాంక్ మల్లోజ్జల.

The Helmet Man Movie First Look :

The Helmet Man First Look Motion Poster Released!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ