Advertisementt

త్వరలోనే సీతమ్మని బయట పెడతారట!

Sun 27th Dec 2020 09:59 AM
adipurush movie,prabhas,adipurush heroine kriti sanon  త్వరలోనే సీతమ్మని బయట పెడతారట!
For the role of Adipurush's Sita many heroines names listed త్వరలోనే సీతమ్మని బయట పెడతారట!
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం సైలెంట్ గా కనబడుతున్నాడు. రాధేశ్యాం షూటింగ్ తో పాటుగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ షూటింగ్ కోసం ప్రభాస్ సిద్దమవుతున్నాడు. జనవరిలో ఆదిపురుష్ సినిమా మొదలు కాబోతుంటే.. నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ సినిమా ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారో అనేది రివీల్ చేయబోతున్నాడట. మరోపక్క ప్రశాంత్ నీల్ సలార్ షూటింగ్ షెడ్యూల్ ని ప్రభాస్ డేట్స్ ని బట్టి ప్లాన్ చేసుకుంటాడట. అయితే ఆదిపురుష్ విలన్ ని దర్శకుడు ఓం రౌత్ ఎప్పుడో ఫైనల్ చేసినా హీరోయిన్ విషయాన్నీ రివీల్ చెయ్యకుండా ఇంకా సస్పెన్స్ లోనే పెడుతున్నాడు.

అయితే ప్రభాస్ ఆదిపురుష్ సీతగా చాలామంది హీరోయిన్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పుడు ఆదిపురుష్ టీం వాటిని ఖండించింది. అయితే కీర్తి సురేష్, ఊర్వశి రౌతేల్ల, కియారా అద్వానీ పేర్లు అప్పుడు ఖండించిన టీం కృతి సనన్ పేరు విషయంలో ఖండించకపోవడంతో దాదాపుగా కృతి సనన్ నే ఆదిపురుష్ సీతగా ఫిక్స్ అవుతున్నారు. ఓం రౌత్ మదిలో కృతి సనన్ ఉందని.. ఓ మంచి రోజు చూసి కృతి సనన్ ని సీత పాత్రకి పరిచయం చేస్తారని చెబుతున్నారు. అసలు కృతి సనన్ ఫోటో షూట్ కూడా కంప్లీట్ అయ్యింది అని.. కృతి సనన్ ని సీత గా లుక్ తోనే రివీల్ చేయబోతున్నారనే టాక్ మొదలైంది. 

For the role of Adipurush's Sita many heroines names listed:

Sita in Adipurush to be Kriti Sanon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ