Advertisementt

సోహైల్ కి కోపం వచ్చింది.. హారిక ఏడ్చింది!!

Mon 07th Dec 2020 05:17 PM
bigg boss 4,bigg boss telugu,sohail,harika,akhil  సోహైల్ కి కోపం వచ్చింది.. హారిక ఏడ్చింది!!
Sohail got angry .. Harika cried !! సోహైల్ కి కోపం వచ్చింది.. హారిక ఏడ్చింది!!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 4 లో లాస్ట్ 2 వీక్స్ లో కంటెస్టెంట్స్ ఎమోషనల్ గా తయారయ్యారు. నేడు సోమవారం లాస్ట్ నామినేషన్స్ లో భాగంగా నలుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ వారంలో మోనాల్ పక్కా ఎలిమినేట్ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ గత కొన్ని వారాలుగా మోనాల్ కోసం బలవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే.. ఈవారం కూడా అదే జరగొచ్చు అనే అనుమాన అందరిలో ఉంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సోహైల్ బిగ్ బాస్ కింగ్ కిరీటం పెట్టుకుని హౌస్ లో ఉన్న వాళ్లతో పనులు చేయించాల్సిన సోహైల్ అరియానాతో ఆడుకున్నాడు. అరియానని వంటిట్లో గిన్నెలు కడగమని, ఇల్లు తుడవమని చెప్పగా.. అరియనా కూడా కామెడీగా నేను అనుకుంటేనే చేస్తా అంటూ పాట పాడేసింది.

అరియనా కామెడీతో హౌస్ మొత్తం నవ్వులు పూయించింది. ఇక సోహైల్ తర్వాత హరికకి బిగ్ బాస్ క్వీన్ కిరీటం దక్కగా.. హారిక అభిజిత్ ని పిలిచి పని చేయించాలనుటుంది. అలాగే సోహైల్ ని పిలిస్తే రాడు.. దానితో హారిక బట్టలన్నీ స్విమ్మింగ్ పూల్ లో పడెయ్యమని చెప్పగా అఖిల్ బట్టలు తెచ్చి స్విమ్మింగ్ పూల్ లో పడేసాడు. దానితో సోహైల్ కి కోపం వచ్చి అఖిల్ తో గొడవ పెట్టుకోవడమే కాదు.. కిచెన్ దగ్గరికి వెళ్లి కుర్చీని గట్టిగా తన్నడంతో. హారిక మొహం చిన్నబోయింది. ప్రస్తుతం ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Sohail got angry .. Harika cried !!:

Bigg boss 4: New task Where harika is the queen - Sohail is angry because she threw his clothes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ