Advertisementt

థియేట‌ర్‌ల‌లో జ‌న‌వ‌రి1న ‘ఒరేయ్‌ బుజ్జిగా...`

Fri 04th Dec 2020 03:59 PM
orey bujjiga,raj taruna,hebah patel  థియేట‌ర్‌ల‌లో జ‌న‌వ‌రి1న ‘ఒరేయ్‌ బుజ్జిగా...`
'Orey Bujjiga' In Theatres From January 1st, 2021 థియేట‌ర్‌ల‌లో జ‌న‌వ‌రి1న ‘ఒరేయ్‌ బుజ్జిగా...`
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఒరేయ్‌ బుజ్జిగా.... ఈ చిత్రం నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న థియేట‌ర్‌ల‌లో  విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - 2021కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా మా బేన‌ర్‌లో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్ ‌ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ఒరేయ్ బుజ్జిగా..ను జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌చేస్తున్నాం అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్  త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.‌

'Orey Bujjiga' In Theatres From January 1st, 2021 :

'Orey Bujjiga' In Theatres From January 1st, 2021 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ