Advertisementt

ఒక ప్రత్యేకతతో 'డ‌ర్టి హ‌రి' ఏటిటి లోకి!

Sun 29th Nov 2020 02:44 PM
dirty hari movie,ms raju  ఒక ప్రత్యేకతతో 'డ‌ర్టి హ‌రి' ఏటిటి లోకి!
Fancy rate rights into 'Dirty Hari' ATT ఒక ప్రత్యేకతతో 'డ‌ర్టి హ‌రి' ఏటిటి లోకి!
Advertisement
Ads by CJ

ప్ర‌ముఖ నిర్మాత ఎం ఎస్ రాజు ద‌ర్శ‌కుడి గా తెర‌కెక్కిన చిత్రం 'డ‌ర్టి హ‌రి' ఈ చిత్రం టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ్వ‌టం విశేషం. అయితే ఈ చిత్రాన్ని ఒక కొత్త ఎటిటి యాప్ వారు చూసి ఫ్యాన్సి రేట్ కి హ‌క్కులు తీసుకున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 18 న న్యూ ఏటిటి ద్వారా విడుద‌ల‌వుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం. ఈ ఏ టి టి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ యాప్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఫోన్ నుండి కాల్ చేస్తే సినిమా చూడచ్చు.. ఆ వివ‌రాలు కూడా అతిత్వ‌ర‌లో ప్రేక్ష‌కుల‌కి తెలియ‌జేస్తారు. పే ఫ‌ర్ వ్యూ గా ఈ యాప్ ద్వారా మెద‌టి చిత్రం డ‌ర్టి హ‌రి విడుద‌ల అవుతుంది. యాప్ ని ఫ్రెండ్లీ యూజర్ ద‌ర్శ‌కులు సిద్దం చేశారు. ఈ యాప్ గ్రాండ్ గా డిసెంబర్ 18 న ప్రారంభమవుతుంది.

Fancy rate rights into 'Dirty Hari' ATT:

Into 'Dirty Hari' ATT with a specialty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ