Advertisementt

క్రిస్మ‌స్ ని ఫిక్స్ చేసుకున్న మెగా హీరో!

Sat 28th Nov 2020 05:04 PM
sai tej,solo bratuke so better,december 25,christmas  క్రిస్మ‌స్ ని ఫిక్స్ చేసుకున్న మెగా హీరో!
Solo Bratuke So Better to release on December 25 for Christmas క్రిస్మ‌స్ ని ఫిక్స్ చేసుకున్న మెగా హీరో!
Advertisement
Ads by CJ

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న సుప్రీం హీరో సాయితేజ్ ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ విడుద‌ల

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సోలో బ్రతుకే సో బెట‌ర్‌ . ఈ చిత్రాన్ని మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సంద‌ర్భంగా.. 

సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ ఇన్ని రోజులు మ‌నం ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నామో మ‌న‌కు తెలుసు.  ఈ నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌ను మ‌ళ్లీ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మేం సిద్ధ‌మ‌వుతున్నాం. అందులో భాగంగా క్రిస్మ‌స్‌కు మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డానికి. అన్ని ఎమోష‌న్స్ ఉన్న‌ సినిమా ఫుల్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా  డిసెంబ‌ర్ 25న  సోలో బ్రతుకే సో బెట‌ర్‌ చిత్రంతో మీ ముందుకు వ‌స్తున్నాం అన్నారు. 

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు మాట్లాడుతూ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల  చేస్తుండ‌టం ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. మా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాం అన్నారు. 

Solo Bratuke So Better to release on December 25 for Christmas:

Sai Tej's Solo Bratuke So Better to release on December 25 for Christmas     

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ