Advertisementt

Unreal Engine కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం!

Tue 24th Nov 2020 12:51 AM
kr media new movie,   Unreal Engine కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం!
KR Media launches Production No-1 soon Unreal Engine కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం!
Advertisement
Ads by CJ

కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేదిక్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా త్వ‌ర‌లో  ప్రొడ‌క్ష‌న్ నెం-1 ప్రారంభం!

కొత్త వారిని, కొత్త తీరుని ప్రొత్స‌హించ‌డానికి తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగా కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేది‌క్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాల‌కాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా ఆర్ మాధురి రావు, సంతోష్ గుబ్బ  సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఈ చిత్రం ద్వారా నూత‌న తార‌ల‌తో పాటు unreal engine అనే ఓ కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేస్తున్నారు. ద‌ర్శ‌కుడుగా  కిగోర్ , హీరోగా కార్తిక్ రచాపుడి ని ఇంట‌ర్ డ్యూస్ అవుతున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు  అతి త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

 సంగీతంః  అచ్చు రాజ‌మ‌ణి  నిర్మాత‌లుః ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ;  డైర‌క్ట‌ర్ః కిగోర్‌.

KR Media launches Production No-1 soon:

KR Media launches Production No-1 soon!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ