Advertisementt

లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉంటానంటున్న త్రిష!!

Tue 17th Nov 2020 03:30 PM
trisha,wedding,strong decision  లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉంటానంటున్న త్రిష!!
Trisha strong decision about her marriage లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉంటానంటున్న త్రిష!!
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్ళు గడవడమే కాదు.. త్రిష కి పెళ్లి వయసు దాటిపోయి కూడా చాలా కాలం అయ్యింది. సీనియర్స్ లిస్ట్ లోకి చేరిన త్రిష ఇప్పటికి సినిమాలతో కెరీర్ ని దున్నేస్తుంది. తెలుగులో చిరు ఆచార్య నుండి తప్పుకున్న త్రిష తమిళ సినిమాలతో బిజి. అయితే త్రిష పెళ్లి పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చూస్తూనే ఉన్నాం. రెండేళ్ల క్రితం చెన్నై బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష తర్వాత దాన్ని బ్రేక్ చేసి పెళ్లి రద్దు చేసుకుంది.

ఆ తర్వాత త్రిష పెళ్లిపై చాలానే వార్తలు వినిపించాయి. ఈమధ్యన అయితే శింబు తో త్రిష పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. ఇలాంటి ప్రచారం నేపథ్యంలో త్రిష పెళ్లిపై తాజా స్టేట్మెంట్ అందరిని షాకి కి గురి చేసింది. తన మనసుకు నచ్చిన, తనని అర్ధం చేసుకునే అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అంటున్న త్రిష.. ఒకవేళ అలాంటి వ్యక్తి తనకి తారసపడకపోతే జీవితాంతం ఒంటరిగానే గడిపేస్తాను అంటుంది. నా మనసుకు నచ్చే వ్యక్తి దొరికే వరకు వెయిట్ చేస్తాను లేదంటే పెళ్ళే చేసుకుని.. ఎప్పటికి సింగిల్ గానే ఉంటా అంటూ సంచలనంగా మాట్లాడింది. 

Trisha strong decision about her marriage:

Trisha opens up about her marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ