Advertisementt

బిగ్ బాస్: అమ్మ రాజశేఖర్ రివేంజ్ మొదలయ్యిందా?

Fri 06th Nov 2020 05:17 PM
bigg boss 4,amma rajasekhar,abhijith,harika,revenge  బిగ్ బాస్: అమ్మ రాజశేఖర్ రివేంజ్ మొదలయ్యిందా?
Bigg Boss: Amma Rajasekhar Revenge Start? బిగ్ బాస్: అమ్మ రాజశేఖర్ రివేంజ్ మొదలయ్యిందా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో గత వారం ఎలిమినేషన్స్ నుండి తపించుకుని.. కెప్టెన్సీ టాస్క్ కి డైరెక్ట్ గా నామినేట్ అయ్యి.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో విజేతగా నిలిచిన అమ్మ రాజశేఖర్..  మొట్ట మొదటిసారి బిగ్ బాస్ సీజన్ 4 కి కెప్టెన్ అయ్యాడు. ఇక ఇప్పుడు తనతో ఇప్పటివరకు గొడవ పడిన వాళ్ళకి చుక్కలు చూపించడానికి సిద్ధం గా ఉన్నాడు. సిద్ధంగా కాదు.. హౌస్ మేట్స్ లో తనని ఇంటికి పంపించాలని అనుకున్న కంటెస్టెంట్స్ మీద అమ్మ రాజశేఖర్ రివెంజ్ స్టార్ట్ చేసేసాడు. నోయెల్ విషయంలో నోయెల్ కి సపోర్ట్ గా మాట్లాడిన అభిజిత్ తో డైరెక్ట్ గానే గొడవ పడుతున్న మాస్టర్ న అఖిల్ కూడా టార్గెట్ చేసాడు. 

అలాగే హారిక, లాస్య లు కూడా అమ్మ రాజశేఖర్ ని ఇంటికి పంపాలనుకున్నారు. అందుకే ఇప్పుడు అదంతా మనసులో పెట్టుకుని గత వారం నుండి హౌస్ లో అన్ని మనసులో పెట్టుకుని నటిస్తున్న అమ్మ రాజశేఖర్ హారిక, అరియనాలతో కెప్టెన్సీ టాస్క్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఇక ఇంటి సభ్యులకి పనులు పంచె విషయంలో అమ్మ రాజశేఖర్ విశ్వరూపం అంటే రివేంజ్ ప్లాన్ చెయ్యగా అభిజిత్, హరికలు అమ్మ చెప్పిన పనులు చెయ్యమని చెప్పారు. ఇక అవినాష్ - మెహబూబ్ లకి మంచి పనులివ్వడంతో సోహైల్ - మెహబూబ్ స్నేహానికి చిచ్చు లేచింది. 

ఇక అభిజిత్ ఇంగ్లీష్ లో మాట్లాడడంతో బిగ్ బాస్ ఎనౌన్సమెంట్ రాగా అమ్మ రాజశేఖర్ పైకి లేచి క్లాప్స్ కొడుతూ డాన్స్ చేస్తూ ఆభిని రెచ్చగొట్టడంతో.. లాస్య కూడా అభి నువ్వు ఇక అయిపోయావ్ అనడం చూస్తే అభిజిత్, హారిక, అఖిల్ లపై అమ్మ రాజశేఖర్ రివెంజ్ డ్రామా ఎలా ఉందొ అర్ధంవడమే కాదు.. హరిక చివరిగా హౌస్ లో ఇంతమంది కెప్టెన్ అయ్యారు.. వారు ఇంటి పనులు పంచినప్పుడు అవ్వని గొడవ అమ్మ గారు కెప్టెన్సీలో అయ్యింది అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Bigg Boss: Amma Rajasekhar Revenge Start?:

Bigg Boss: Amma Rajasekhar Time started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ