Advertisementt

వైభవంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు వివాహం!

Tue 03rd Nov 2020 05:27 PM
sirivennela sitaramashastri youngest son is getting married,sitaramashastri son married  వైభవంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు వివాహం!
Sirivennela Sitaramashastri youngest son is getting married! వైభవంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు వివాహం!
Advertisement
Ads by CJ

వైభవంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు వివాహం!

సుప్రసిద్ధ గీత రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా ( చి!!.రాజా భవాని శంకర శర్మ) వివాహం  చి.ల.సౌ. వెంకటలక్ష్మి హిమబిందు తో 31-10-2020 ఉదయం హైదరాబాద్ లోని హోటల్ దస్ పల్ల లో 10.55 నిమిషాలకు జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బర్రా సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Click Here Wedding Photos: సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు వివాహం!

Sirivennela Sitaramashastri youngest son is getting married!:

Sirivennela Sitaramashastri youngest son is getting married!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ