Advertisementt

నర్తనశాల నుండి అర్జునుడిగా బాలకృష్ణ!!

Wed 21st Oct 2020 11:18 AM
nandamuri balakrishna,narthanasala movie,narthanasala first look  నర్తనశాల నుండి అర్జునుడిగా బాలకృష్ణ!!
Nandamuri Balakrishna’s Narthanasala First Look Unveiled నర్తనశాల నుండి అర్జునుడిగా బాలకృష్ణ!!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభ‌మైన  పౌరాణిక చిత్రం న‌ర్త‌న‌శాల. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను  విజయదశమి కానుక‌గా  శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్‌బికె థియేటర్ లో ఈ నెల 24న తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు  న‌ట‌సింహ‌ బాలకృష్ణ . తాజాగా న‌ర్త‌నశాల నుండి నందమూరి బాల‌కృష్ణ‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు విడుద‌ల చేశారు. ఇందులో అర్జునుడిగా బాల‌య్య లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. మ‌రో పౌరాణిక పాత్ర‌లో బాల‌య్య‌ని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Nandamuri Balakrishna’s Narthanasala First Look Unveiled:

Nandamuri Balakrishna’s Narthanasala First Look Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ