Advertisementt

సంక్రాంతి కి ఊహించలేదు కదు!

Mon 12th Oct 2020 02:45 PM
oohinchaledu kadu movie,oohinchaledu kadu movie sankranthi released  సంక్రాంతి కి ఊహించలేదు కదు!
Sankranthi gift is Oohinchaledu Kadu Movie సంక్రాంతి కి ఊహించలేదు కదు!
Advertisement
Ads by CJ

సంక్రాంతి కానుక‌గా శ్రీరామ్ హీరోగా న‌టించిన బైలింగ్వ‌ల్ మూవీ ఊహించలేదు కదు

కోలీవుడ్ హీరో శ్రీరామ్ నటించిన  సినిమా ఓమ్ శాంతి ఓమ్. బైలింగ్వ‌ల్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో  ఊహించలేదు కదు పేరుతో అదే రోజు విడుదల చేయబోతున్నారు. శ్రీరామ్ కు జోడీగా నీలమ్ ఉపాధ్యాయ నటించారు.  ఈ సినిమాను  రెహమాన్ క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మించింది. బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదం, హీరో ఒక్కడే బతికి ఉండడం, ఆపై జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి  సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 

Sankranthi gift is Oohinchaledu Kadu Movie:

Sankranthi gift is Oohinchaledu Kadu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ