Advertisementt

‘ఫోర్ ప్లే’ ట్రైలర్ వదిలారు

Mon 31st Aug 2020 01:21 PM
chikkavarapu rambabu,4 play movie,trailer released,palakurthi prasad  ‘ఫోర్ ప్లే’ ట్రైలర్ వదిలారు
4 Play Movie Trailer Released ‘ఫోర్ ప్లే’ ట్రైలర్ వదిలారు
Advertisement
Ads by CJ

ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రాంబాబు మీడియా హౌస్ సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాతగా.. పాలకుర్తి ప్రసాద్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఫోర్ ప్లే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ని, చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చిక్కవరపు రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. ‘ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత చిన్న చిన్న సంతోషాలకోసం ఎలా పెడదోవ పడుతున్నారో... ఇంటికి దీపం ఇల్లాలుగా ఉండాల్సిన మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్ మెయిలింగ్‌కు గురి కాపాడుతున్నారో ఈ చిత్రంలో చూపించాం. అలా కాకుండా డబ్బు, ఇతరత్రా విషయాలు జీవితంలో తుచ్చమైనవిగా భావించి.. ప్రేమించడం, ప్రేమించబడ్డ వ్యక్తితో నమ్మకంగా ఉండడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పడమే మా చిత్రం యొక్క ఉద్దేశం’.. అని తెలిపారు.

ఈ చిత్రంలోని నటీనటులు: 

హీరో; శ్యామ్, హీరోయిన్; హరిణి, నటీనటులు; హారిక, శ్రీకాంత్, నితీన్, రహీమ్ సిద్దిపేట్, సురేష్,

సాంకేతిక నిపుణులు:

కెమెరా: రవి బైపల్లి, సంగీతం: శయక్ పార్వీజ్, ఆర్.ఆర్: శ్యామ్ కే ప్రసాన్, ఎడిటర్: జెమా, మాటలు: సుదర్శన్, ఆర్ట్: వాసు, మేకప్: కుమార్, గ్రాఫిక్స్: RGB స్టూడియోస్, డి.ఐ: ప్రభు, పబ్లిసిటీ డిజైన్స్: రాంబాబు పోస్టర్ యాడ్స్, PRO: ఆనందం రాంబాబు, స్టిల్స్: కిషోర్, పొడక్షన్ మేనేజర్: ముజీబ్ బాషా; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాలకుర్తి ప్రసాద్, సమర్పణ: రాంబాబు మీడియా హౌస్, నిర్మాత: చిక్కవరపు రాంబాబు.

4 Play Movie Trailer Released:

Producer Talks abou 4 Play movie concept

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ