Advertisementt

‘వన్ నైట్ 999’ మూవీ ట్రైలర్ విడుదల

Tue 28th Jul 2020 07:42 PM
one night 999 movie,poster release,one night 999 movie trailer  ‘వన్ నైట్ 999’ మూవీ ట్రైలర్ విడుదల
One Night 999 Movie Poster and Trailer Released ‘వన్ నైట్ 999’ మూవీ ట్రైలర్ విడుదల
Advertisement
Ads by CJ

నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నవ ఉదయం సమర్పించు బాలరాజు ఎస్ నిర్మాతగా మరియు దర్శకుడిగా నిర్మించిన చిత్రం ‘వన్ నైట్ 999’ పోస్టర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం టాలీవుడ్ నిర్మాత రామసత్యనారాయణ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘వన్ నైట్ 999’ మూవీ డైరెక్టర్ బాలరాజు ఎస్, డిఓపి జాకట రమేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ...మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, హెల్ప్ టు హెల్ప్ కాన్సెప్ట్ తో మంచి మెసేజ్‌తో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రం నిర్మించినందుకు డైరెక్టర్ బాలరాజు ఎస్, డిఓపి జాకట రమేష్‌కు, ఈ చిత్ర నటీనటులకు అభినందనలు తెలిపారు

డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ బాలరాజు ఎస్ మాట్లాడుతూ.. నేను గతంలో రెండు షార్ట్ ఫిలింస్ తీసాను, అందులో ఓ నిమిషం షార్ట్ ఫిలింకు ఉత్తమ ఫిలిం అవార్డ్ లభించింది, ఇది మూడవ సినిమాగా హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్ ను తెరమీద చూపించబోతున్నాము.

నటీనటులు:

దిల్ ప్రీత్, కోనేటి వెంకటేష్, రత్న, దర్బార్, అమృత్.

సాంకేతిక నిపుణులు:

నిర్మాత, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బాలరాజు.ఎస్

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఎస్.ఎఫ్.ఎక్స్: జాకట రమేష్

పోస్టర్: గౌతమ్

డబ్బింగ్: మిస్పా మూవీ మీడియా

పిఆర్ఓ: మధు. VR

One Night 999 Movie Poster and Trailer Released:

One Night 999 Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ