Advertisementt

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబో ఫిక్స్!

Mon 27th Jul 2020 03:23 PM
king nagarjuna,big action,entertainer,praveen sattaru  కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబో ఫిక్స్!
Official: Nagarjuna and Praveen Sattaru Film Announced కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబో ఫిక్స్!
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్

ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ తాము సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహిస్తారు.

ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది.

Official: Nagarjuna and Praveen Sattaru Film Announced:

Big Action Entertainer In King Nagarjuna and Praveen Sattaru Combination

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ