Advertisementt

అల్లరి నరేష్ సినిమా లేటెస్ట్ అప్డేట్!

Sun 01st Jul 2018 08:15 PM
allari naresh,ak entertainments,birthday special  అల్లరి నరేష్ సినిమా లేటెస్ట్ అప్డేట్!
Allari Naresh Movie Latest Update అల్లరి నరేష్ సినిమా లేటెస్ట్ అప్డేట్!
Advertisement
Ads by CJ

అల్లరి నరేష్ - ఏకె ఎంటర్టైన్మెంట్స్ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి!

హీరో అల్లరి నరేష్, నిర్మాత అనిల్ సుంకరల కాంబినేషన్‌లో ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి  నందిని నర్సింగ్ హోమ్ చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని చాటుకొన్న పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నారు.  ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మించనున్న 15వ చిత్రమిది. 

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయ్యింది. సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చెయ్యలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ అల్లరి నరేష్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

నటీనటులు:

నరేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, ప్రవీణ్, పృథ్వి, అదుర్స్ రఘు, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ గోష్, సారిక రామచంద్ర రావ్, నవీన్, గెటప్ శ్రీను.

పూజ జవేరి (హీరోయిన్) రమప్రభా, రజిత, శ్యామల, కీర్తి, సంగీత, శ్రావణ సంధ్య, బాబిలహరి.

Allari Naresh Movie Latest Update:

Allari Naresh and Ak Entertainments Movie Complets 50 Percent Shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ